బాలి బోయిన వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న దారపనేని
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని జంగాలపల్లె గ్రామ వాస్తవ్యులు చెనికల వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రావణి, ఎన్టీఆర్ జిల్లా సీతారాంపురం గ్రామ వాస్తవ్యులు బాలి బోయిన మాలకొండ రాయుడు శ్రీమతి తిరుపతమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ ల వివాహ వేడుకలు విజయవాడలోని ఆలపాటి రామారావు, అనుమోలు లక్ష్మారావు ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకల్లో బొడ్డు వెంకటేశ్వరరావు, బొడ్డు పెద్ద దానమయ్య, చిన్నదానమయ్య, మానం రంజిత్, మానం మల్లికార్జునరావు అండ్ బ్రదర్స్, చెనికల మాలకొండయ్య అండ్ బ్రదర్స్, నూతంగి నరసింహారావు, బొడ్డు సుధాకర్ అండ్ బ్రదర్స్, నాగం నాగేశ్వరరావు, చెనికల మాల కొండయ్య (కరణం) మానం వెంగయ్య, బ్రదర్స్ గద్దగూటి వేమయ్య అండ్ బ్రదర్స్ , చెనికల నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్, డబ్బు కొట్టు కృష్ణ అండ్ బ్రదర్స్, మక్కా నాగరాజు,గుమ్మల్ల బ్రదర్స్ బాలి బోయిన వారి కుటుంబ సభ్యులు, చెనికల వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
