SAKSHITHA NEWS

ఎంపీ మిథున్ రెడ్డి కి సిఆర్పిఎఫ్ భద్రత

పుంగనూరులో ఇటీవల మిథున్ రెడ్డి పై టిడిపి శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ

మిథున్ రెడ్డి కి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక తో భద్రత పెంపు

ఇక నిరంతరంగా మిథున్ రెడ్డి కి సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత


SAKSHITHA NEWS