![వేములవాడలో భక్తుల సందడి 1 WhatsApp Image 2024 06 10 at 12.44.12](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-12.44.12-300x300.jpeg)
Crowd of devotees in Vemulawada
వేములవాడలో భక్తుల సందడి
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. స్వామివారికి ఇష్టమైన సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
![వేములవాడలో భక్తుల సందడి 2 WhatsApp Image 2024 06 10 at 12.44.12](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-12.44.12.jpeg)