అక్రమ అరెస్టులను ఖండించండి…సిపిఐఎంయల్
సాక్షిత న్యూస్; అశ్వారావుపేట:
మంత్రి కె టి ఆర్ పర్యటన నేపథ్యంలో సిపిఐయంయల్ ప్రజాపంధా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కెచ్చల రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కెచ్చల కల్పన తధితరులనుఅక్రమ అరెస్టు
లనూ ఖండించండీ.
ప్రజా స్వామ్యం లో ఉన్నామా. లేఖ నియంతృత్వంలో ఉన్నామా అర్థంకావటంలేదని
సిపిఐయంయల్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి. ప్రభాకర్ ఆవేదన వ్యక్తంచేశారు.
అక్రమంగా ,
అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని జిల్లానాయకులు కె.కల్లయ్య, మండల కార్యదర్శి వి,బుచ్చిరాజు, రైతుసంఘం నాయకులు కె.కన్నయ్య, దర్ముల శ్రీరాములు తధితరులు ఖండింఛారు.