
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్టేషన్లను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎస్ఎన్లో పొందుపరచాలని సూచించారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app