SAKSHITHA NEWS

జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్

లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్

సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు

జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన జగన్

ఐదు సంవత్సరాలు పాటు పాస్పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ లాయర్లు

ఒక ఏడాది పాటు పాస్పోర్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్ ఆదేశం

జగన్ పిటిషన్ పై సోమవారానికి వాయిదా వేసిన కోర్ట్


SAKSHITHA NEWS