SAKSHITHA NEWS

మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన వైకుంఠధామ నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , సంబంధిత అధికారులు..

అనంతరం అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS