SAKSHITHA NEWS

కోరుట్ల పట్టణంలో 3 దుకాణాల్లో వరస చోరీలు||

మూడు షెటర్లు పగల కొట్టిన వైనం

జాతీయ రహదారిపై చోరీ

కోరుట్ల పట్టణంలో గుర్తు తెలియని గుర్తుతెలియని వ్యక్తులు జాతీయ రహదారిపై గల వరుస 3 దుకాణాల షెటర్లు పగలగొట్టి చోరీ కి పాల్పడ్డారు.ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని చోరీ కి పాల్పడ్డ దొంగలు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డు, ఎస్సై శ్రీకాంత్ ఆయన బృందంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS