పార్టీ వీడిన మణిగిల్ల కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…….. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి మండలం మణిగిల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుంచరమోని వెంకటయ్య సుంచరమోని తిరుపతయ్య పెద్ద రాఘవేంద్ర సాగర్లను బుధవారం మణిగిల్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గులాబీ కండువను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అది భరించలేక తమ సొంత గూటి బిఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు
వారిని పార్టీలో ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీమంత్రి వారికి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి సర్పంచ్ పల్సర్ శ్రీనివాస్ గౌడ్ పోతుల రామ్ రెడ్డి రామకృష్ణారెడ్డి రాములు శేఖర్ గౌడ్, దోడు గుంటపల్లిశ్రీనివాస్ రెడ్డి ముప్పూరి బుచ్చన్న నరసింహ గౌడ్ రామకృష్ణారెడ్డి రామిరెడ్డి ప్రతాపరెడ్డి చెన్నయ్య ఉప్పరి బోడి గణేష్ రాఘవేందర్ బోయిన మహేష్ మల్లికార్జున్ తిరుపతయ్య వెంకటయ్య కృష్ణ బంధన్ కావలి ఉషాయ ఆనంద్ రెడ్డి కొమ్ములయ్య బాలరాజు శ్రీకాంత్ రెడ్డి బికే నాయుడు అంజి నాయుడు ముప్పూరి సాయికుమార్ ముప్పూరి మన్యం కొప్పూరి రాజు ముప్పూరి పవన్ కుమార్ గుంటి శివకృష్ణ గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY