SAKSHITHA NEWS

తిరుపతి బాధితులకు పరిహారం ప్రకటన

తిరుపతి బాధితులకు పరిహారం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ : తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఈ ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19 వరకు ఉంటుందని వెల్లడించారు.


SAKSHITHA NEWS