చిన్నారుల కలలకు రంగులు అద్దె విద్యాలయాలు ప్లే స్కూళ్లు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ….
సాక్షిత : 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ ఎన్టీఆర్ నగర్ లో కరస్పాండెంట్ ఉపేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “సిద్ధార్థ స్మార్ట్ కిడ్స్ స్కూల్” ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు రాజ్ కుమార్, గుబ్బల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, కోలా శ్రీకాంత్ ముదిరాజ్, ట్రస్మా ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, టీయూడబ్ల్యూజె ఐజేయూ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
