COLLECTOR కేసనపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనం రుచి చూసి తగు సూచనలు సలహాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్ మరమ్మతుల గురైనందున బోరు వాటర్ తాగడానికి అందజేస్తున్న సందర్భంగా తక్షణమే ఆరో ప్లాంట్ మరమ్మతు చేయించాలని అదేవిధంగా మరమ్మతులు జరిగే లోపల మినరల్ వాటర్ పిల్లలకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
COLLECTORఆకస్మిక తనకి కలెక్టర్. పి.అరుణ్ బాబు
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS