పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుBy sakshitha news / ఆగస్ట్ 14, 2025 Sakshitha news పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ ను కలసి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు.14-08-2025.