SAKSHITHA NEWS

నూతన సంవత్సరం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అలాగే టిపిసిసి అద్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని, జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ని,ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.


SAKSHITHA NEWS