SAKSHITHA NEWS

కుప్పంలో సీఎం జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం