SAKSHITHA NEWS

క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ :-క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సిఎం కప్ క్రీడాపోటిలను ప్రభుత్వం నిర్వహిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి పోటీలను ఆయన ప్రారంభించి, అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడరు..

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి మేకల నాగయ్య, అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS