శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

Sakshitha news

శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

సాక్షిత :+హాజరైన హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా.

కందుకూరులో లక్ష్మీనాయుడు హత్యను తీవ్రంగా ఖండిరచిన సీఎం చంద్రబాబు.

కందుకూరు ఘటన అమానుషం, అమానవీయం.

లక్ష్మీనాయుడు హత్యకేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలి : సీఎం చంద్రబాబు