CM గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు కి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
CM గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు
Related Posts
ఇది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం జాగ్రత్త: పవన్
SAKSHITHA NEWS ఇది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం జాగ్రత్త: పవన్ “ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎవరికి నచ్చినట్టు వారు చేయడానికి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి నిధులు దారి మళ్లించడానికి. ఇది కూటమి ప్రభుత్వం అన్న విషయం…
వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం
SAKSHITHA NEWS వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ఆదివారం కాకాని నగర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మాట్లాడుతూ … వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు…