చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఒకటో వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు
సాక్షిత వనపర్తి :
ప్రభుత్వం తలపెట్టిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ చుక్క జైశ్రీరామ్ జయశ్రీ రాజు వార్డు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ జయశ్రీ రాజు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయసుగల చిన్నారులకు వారి తల్లిదండ్రులుసకాలంలో తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నాగేశ్వరమ్మ ఆశా కార్యకర్త స్వప్న ఏడబ్ల్యుసి కృష్ణవేణి హాస్పిటల్ సిబ్బంది వార్డు ప్రజలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

