SAKSHITHA NEWS

గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలం
మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా

గొల్లపూడి గ్రామంలో హారతులు పెట్టి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు ని పూలతో ఆహ్వానించారు..
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ….. గొల్లపూడి గ్రామంలో 3650 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని 2024 ఎన్నికల్లో మరలా ఆయనను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ…..ప్రతి గడపగడపకి తిరుగుతూ జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నిటిని వివరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు శివాజీ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్ , ఎంపీటీసీ మెంబర్ వేముల సురేష్ , సుమన్ ,జాస్తి జగన్ , కుక్కల గంగరాజు , మరియు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది