SAKSHITHA NEWS

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు.

పందెపు కోళ్లపెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు.

రూ.లక్షల్లో పందెం కాచేవారు గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతలకు వెళ్లి మేలు జాతి పుంజులను తెచ్చుకుంటారు.

కొందరు ఔత్సాహికులు విదేశీ పుంజులను సైతం పందేలకు సిద్దం చేస్తున్నారు ‌

పల్లెటూర్లలో ఒక్కో పుంజు రూ.10-20వేలు, ప్రత్యేక శిక్షణ, పోషణ పొందిన పందెపుకోళ్లు ఒక్కొక్కటి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి.


SAKSHITHA NEWS