SAKSHITHA NEWS

చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి పర్యటన

1)ఉ:9.గం. మందమర్రి లోని దీపక్ నగర్ లో ప్రతిపక్షం పత్రిక స్టాపర్ మహేష్ నివాసంలో ప్రతిపక్షం 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరించనున్నారు

2)ఉ:9.30.గం. మందమర్రి మున్సిపాలిటీ ఆవరణంలో అమృత్ స్కీం వాటర్ పైప్ లైన్ ప్రారంభించనున్నారు

3)ఉ:11.గం.జైపూర్ మండల్ రామారావుపేటలో సింగరేణి రోడ్డును సందర్శించనున్నారు

4)మ:12.గం. జైపూర్ లో వీవీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు

5)మ:1.గం. చెన్నూరు మండలం కాచనాపల్లి గ్రామంలో 7లక్షల NRGS నిధులతో ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన నూతన కాంపౌండ్ వాల్ ప్రారంభించనున్నారు

6)మ:3.గం. చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app