SAKSHITHA NEWS
Chandrababu's priority is Errannaidu's family

ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు ప్రాధాన్యం

శ్రీకాకుళం :

దివంగత కేంద్రమంత్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు కుటుంబానికి
చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వం లో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ను కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగానూ ఉన్నారు.

ఎర్రన్నాయుడు అల్లుడు (కూతురు భవాని భర్త) వాసు
ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
భవాని సైతం ఎమ్మెల్యేగా పనిచేశారు.