Chandrababu's government is a shock to Jagan
జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్
తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్న
కరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను
తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల
రాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ
చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ
మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.
రెండు వైపులా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు
చేసి అనుమతి ఉన్న వారిని మాత్రమే
వెళ్ళనిచ్చేవారు. చంద్రబాబు సర్కార్ తాజా
ఆదేశాలతో ప్రజలకు 1.5 కిలోమీటర్ల ప్రయాణ
భారం తగ్గుతుంది.