వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన చాముండేశ్వరి

Sakshitha news

వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన చాముండేశ్వరి..

సాక్షిత : శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి కమిటీ జొన్నవాడ దేవస్థానం సభ్యులుగా పాలూరు చాముండేశ్వరి అను నన్ను నియమించినందుకు కోవూరు నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డికి, మరియు నాతోటి కమిటీ సభ్యులకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడుతాను తెలియజేశారు ..

Scroll to Top