వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన తిరుమూరు అశోక్ రెడ్డి
సాక్షిత:* శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి కమిటీ జొన్నవాడ దేవస్థానం చైర్మన్ గా తిరుమూరు అశోక్ రెడ్డి నన్ను నియమించినందుకు కోవూరు నియోజకవర్గాన్నికి అభివృద్ధి, సంక్షేమం లో నడిపిస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,టిడిపి నాయకులకు, ప్రజలకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడుతాను రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సహకారంతో ముందుకు పోతానని ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని తెలియజేశారు ..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
