చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి చింతల్ లో గుప్తా నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి చాయ్ మెలోడీస్ టీ పాయింట్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గాయ్య,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,సోమరాజు,పాపయ్య,నాగదీప్ గౌడ్,అర్జున్ ముదిరాజ్,మహేష్,తేజ,అర్జున్,శివ తదితరులు పాల్గొన్నారు.