పట్టణంలో చోరీకి గురైన సెల్ ఫోన్లు
పోయిన సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించిన పోలీసులు*
ఇటీవల పట్టణంలో ని పలు ప్రాంతాల్లో 8 సెల్ ఫోన్లు చోరి
రికవరీ చేసిన అర్బన్ సీఐరమేష్
8 ఫోన్లు భాదితులకు పట్టణ పోలీసు స్టేషన్ లో అప్పగించిన సిఐరమేష్
చోరీకి గురైన ఫోన్లు మళ్ళీ రికవరీ అవ్వడంతో సంతోషం వ్యక్తం చేసిన భాదితులు
పట్టణంలో ఫోన్లు పోతే భయపడాల్సిన అవసరం లేదు సిఐరమేష్
రికవరీ సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్లు రికవరీ చేస్తున్నమన్నా సిఐరమేష్
