SAKSHITHA NEWS

కొంపల్లి మున్సిపాలిటీ జయభేరి పార్క్ బాలాజీ హైట్స్ అపార్ట్మెంట్ నుండి అమర్ తేజ అపార్ట్మెంట్ వరకు సుమారు 27 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో ( సి సి రోడ్డు ) నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ యొక్క కారిక్రమంలో కొంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరి ప్రశాంత్ గౌడ్ , మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్,మాజీ ఉప్ప సర్పంచ్ అన్నారం గోపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆదిరెడ్డి మోహన్ రెడ్డి,జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కావాలి గోపాల్ మాజీ వార్డ్ మెంబర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గోపాల్ రెడ్డి,మాజీ కో ఆప్షన్ మెంబర్ షాక్ ఇబ్రహీం , అశోక్ రెడ్డి, పూర్ణచందర్ రావు , ఉపేందర్ రెడ్డి, అంజి ముదిరాజ్ ,నవీన్ ముదిరాజ్ , కాలనీ వాసులు గొర్రె వెంకట్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ,దయాకర్ గుప్తా తదితరులు పాల్గొనారు…..