సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ…

కొల్హాపూర్​ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు – ఘన స్వాగతం పలికిన అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని…

సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య?

ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్‌ అయిన…

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడిఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి చేశారు. ఈ దాడిలో…

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు.…

లిఫ్ట్‌లో చిక్కుకున్నవారు సురక్షితం.. 15 మందిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది

రాజ‌స్థాన్‌లోని హిందుస్తాన్ కాప‌ర్ లిమిటెడ్ కంపెనీ గ‌నిలో చిక్కుకున్న 15 మందిని ర‌క్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహ‌న్ గ‌నిలో గ‌త రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని ర‌క్షించిన‌ట్లు అధికారులు చెప్పారు.…

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు

వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేట్ అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో నేను ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందాను, వారు నిరంతర సేవ మరియు సంకల్పంతో పనిచేయడానికి నన్ను ప్రేరేపించారు. మీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE