హర్ ఘర్ తిరంగ అభియాన్ లో భాగంగా ఘనంగా జాతీయ జెండా ర్యాలీ

హర్ ఘర్ తిరంగ అభియాన్ లో భాగంగా ఘనంగా జాతీయ జెండా ర్యాలీ.. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా “హర్ ఘర్ తిరంగ” అభియాన్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో మనపాడు మండల కేంద్రంలో ,…

కవితకు మరోసారినిరాశే

కవితకు మరోసారినిరాశేఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలులో ఉన్నబీఆర్ఎస్ MLC కవితకు సుప్రీంకోర్టులో మరోసారినిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆమె బెయిల్కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ వాయిదాపడింది. ఈనెల 20కి విచారణ వాయిదా వేసినకోర్టు.. సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది.కౌంటర్లు…

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్ బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు. భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ, వారు జీరో పాయింట్‌లో నిలబడి ‘జై…

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కోర్టునోటీసులు

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కోర్టునోటీసులు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకేశివకుమార్కు బెంగళూరు కోర్టు షాకిచ్చింది. 2022నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతరాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ ‘ఈడీ’కివ్యతిరేకంగా చేసిన నిరసనలో సిద్దరామయ్య, డీకేశివకుమార్ పాల్గొన్నారు. ఈ కేసు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్.. సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. దేశం విడిచి వెళ్లకూడదని సిసోడియాకు సుప్రీంకోర్టు ఆదేశం.. గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన సిసోడియా.. 17 నెలలుగా జైలులో…

అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 50 కోట్ల మంది దాకా ఆదివాసీలు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వారు 5%లోపే కానీ వారు ఏడు వేల భాషలు మాట్లాడుతారు. 5 వేల విభిన్న సంస్కృతులను ఆచరిస్తున్నారు. వారి జీవన విధానం…

భారత హాకీ జట్టుపై కోట్ల వర్షం..ఒలంపిక్ చరిత్రలో

భారత హాకీ జట్టుపై కోట్ల వర్షం..ఒలంపిక్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్ని పథకాలు గెలిచిందో తెలుసా… Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన…

కేరళకు బయల్దేరిన చిరంజీవి

కేరళకు బయల్దేరిన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కేరళకు బయల్దేరారు. వయనాడ్ బాధితులకు కోసం ఆయన రూ.కోటి చెక్కును ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్కు అందించనున్నారు. రామ్చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించిన విషయం…

కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ

కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ ఎమ్మెల్సీ క‌విత జైలు కెళ్లి నెల‌లు గ‌డిచిపోతున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ మ‌నీష్ సిసోడియాకు కూడా ఇంతవ‌ర‌కు బెయిల్…

ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు

ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు UPI లావాదేవీల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం. పన్ను చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే UPI…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE