రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం

రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం! హైదరాబాద్:బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు,…

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని కారుపైపడింది. ఈ…

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న…

కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు

కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ…

రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం

రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీఏ, ఇండియా కూటమి నేతల మధ్య తోపులాట తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడంటూ పోలీసులకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో…

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖఅంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన తెలియజేయాలని సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ ద్వారా కోరారు.…

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌ విమ‌ర్శ‌.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌ విమ‌ర్శ‌.. కొంత‌మందికి అంబేద్క‌ర్ పేరు అంటే గిట్ట‌దంటూ ట్వీట్‌! ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు…

లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ

లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూత కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసి లక్షలాది…

మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…

మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… న్యూఢిల్లీ, : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని.. ప్రపంచవ్యాప్తంగా ఇంత…

ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు

ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..! RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్లను…

లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు? న్యూ ఢిల్లీ :లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ,(129) సవరణ బిల్లును ఈరోజు లోక్ సభ లో…

ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన.

ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లాలోని గుండం గ్రామానికి చేరుకున్న అమిత్ షా గుండం గ్రామంలో విద్యార్థులు…

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు…

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్ హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర నిందితులకు సైతం…

చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్?

చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్? హైదరాబాద్:ఛత్తీస్ ఘడ్ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో గురువా రం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది, ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు…

జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్లోని జైపూర్ చేరుకున్నారు. సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు, ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతో కలిసి మంత్రివర్గ విస్తరణ,…

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డాయువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం వల్లే అటువంటి…

ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు

ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు హైదరాబాద్:ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు. ఉపాధి కల్పించలేరా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించింది, 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అంద జేయడంపై సుప్రీంకోర్టు…

ప్రధాని నరేంద్ర మోడీ ,అదాని ఒకటే అంటూ పోస్టర్

ప్రధాని నరేంద్ర మోడీ ,అదాని ఒకటే అంటూ పోస్టర్ తో నిరసన తెలిపిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పార్లమెంట్ ఢిల్లీ అదాని గ్రూప్ అవినీతి అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన…

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయిన తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను రాహుల్…

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన న్యూ ఢిల్లీ:పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామి కవేత్త అదానీపై అమెరికా లో కేసు నమోదైన నేప థ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టా లంటూ గత…

ఏఐసిసి అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ

ఏఐసిసి అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఎంపీలు గడ్డ వంశీకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డి మల్లు రవి మరియు మరియు ముఖ్య నేతలుఅనంతరం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లిగా…

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు?

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు? న్యూ ఢిల్లీ:బాంబు పేలుళ్ల బెదిరింపు తో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందో ళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం…

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబంగూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడిపారు. బీహార్‌కు చెందిన…

కూతురు వద్దని వేడుకున్నా తండ్రిని చంపిన మావోయిస్టులు

కూతురు వద్దని వేడుకున్నా తండ్రిని చంపిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ మాజీ సర్పంచ్ను దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని వదిలేయాలని సుక్లూ ఫర్సా మైనర్ కుమార్తె సోషల్ మీడియాలో…

డ్రగ్స్ కేసులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు అరెస్ట్ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్, డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతడు డ్రగ్స్ అమ్మినట్లు, అలాగే వాడినట్లు పోలీసులు వైద్యపరీక్షల్లో నిర్ధారించారు. గత వారం కార్తికేయన్ అనేవ్యక్తితో సహా…

విడిన సస్పెన్సు…మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

విడిన సస్పెన్సు…మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం మధ్యాహ్నం 3:30 కి గవర్నర్‌ను కలవనున్న మహాయుతి నేతలు రేపు ముంబై ఆజాద్ మైదాన్లో ప్రమాణస్వీకారం ఫడ్నవీస్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం

ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్

ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయి.. ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన యంగ్ ఐపీఎస్ మధ్యప్రదేశ్ కు చెందిన హర్ష్ బర్ధన్ అనే 27 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయి..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE