ఎడ్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎడ్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి కేకు కోసి పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ తాత పండుగ గేయాలు పాడారు. పాస్టర్ ఏసురత్నం క్రీస్తు సందేశం వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో హేమలతాదేవి, ఈవోపీఅర్డ్…