SAKSHITHA NEWS

అమరావతిలో 1.32 లక్షల సీట్ల సామర్థ్యంతో భారత్ లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇది 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో భాగం కానుంది