SAKSHITHA NEWS
Cake cutting is a tradition in birthday celebration

బర్త్ డే సెలెబ్రేషన్ లో కేక్ కట్ చేయడం ఒక సంప్రదాయం అయిపోయింది. రాజస్థాన్ మారుమూల గ్రామాల్లో కేక్ బదులు ఫ్రూట్స్ ను కట్ చేయాలని అక్కడి రైతు కుటుంబాల యువకులు ఒక ఉద్యమంలా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పెరిగి రైతులు లాభపడతారు.