మరో మంత్రి ఇంట్లో చోరీ
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఏకంగా మంత్రుల ఇళ్లలోనే చోరీలు జరిగేంత
నెల రోజుల క్రితం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉంటున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈనెల 31వ తేదీన దీపావళి రోజున సెల్ ఫోన్ చోరీ అయింది.
చోరీకి గురైన సెల్ ఫోన్ వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.