SAKSHITHA NEWS

మహిళ దారుణహత్య.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగాల గుంటలో ఘటన.

దాక్షాయిని (55) గా పోలీసులు గుర్తింపు.

సింగాలగుంటలో నివాసముంటున్న తన,అక్క బావ గొడవలకు బావ తల్లి కారణమని అర్ధరాత్రి కత్తితో దాడిచేసిన విజయకృష్ణ.

గాయపడిన దాక్షాయిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు.

చికిత్స పొందుతూ మృతి.

విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ.

దాక్షాయిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న అలిపిరి సిఐ రామకిషోర్.


SAKSHITHA NEWS