హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు కష్టమే:

హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు కష్టమే:

SAKSHITHA NEWS

BRS reins are difficult for Harish Rao:

హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు కష్టమే:
ప్రభుత్వ విప్
పొర్లు దండాలు పెట్టినా హరీశ్ రావుకు బీఆర్ఎస్
పార్టీ పగ్గాలు ఇవ్వరని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
తెలిపారు. హరీశ్ రావు త్వరలోనే బీజేపీలోకి
వెళ్తారని, పార్టీని కూడా అందులో విలీనం
చేస్తారని ఆరోపించారు. హరీశ్ రావు పిచ్చెక్కి
మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్ తన
స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని సూచించారు. హరీశ్
చిల్లర మాటలు మానకపోతే ప్రజలు ఉరికించి
కొడతారని మండిపడ్డారు.


SAKSHITHA NEWS