మాజీ మంత్రి హరీశ్ రావు ని కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఉప ఫ్లోర్ లీడర్ గా నియమితులైన మాజీ మంత్రి హరీశ్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకె ఇచ్చి శాలువాతో సత్కరించి అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్, తాజా మాజీ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆకుల అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

