SAKSHITHA NEWS

BRS activist from Lakshmipur village of Jagityala Rural Mandal

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బి అర్ ఎస్ కార్యకర్త,జాబితాపూర్ మాజీ సర్పంచ్ అంకం సతీష్ బావ అలుసా రాజేష్ ఇటీవల గుండె పోటు తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,బి అర్ ఎస్ కార్యకర్త కొత్తూరి రవితేజ తల్లి తండ్రి రాజలింగం,లక్ష్మి ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
వెంట నాయకులు ఎంపీటీసీ సునీత లక్ష్మణ్,మాజీ సర్పంచ్ చెరుకు జాన్,నాయకులు సత్తి రెడ్డి,గర్వందుల గంగన్న పురిపాటి రాజీ రెడ్డి,గంగారాం,నరేష్,మహంకాళి శ్రీను,సత్యనారాయణ, శంకర్ తదితరులు ఉన్నారు.



SAKSHITHA NEWS