Tv 9 లో బ్రేకింగ్ న్యూస్ వేసేవాడే బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు….

Tv 9 లో బ్రేకింగ్ న్యూస్ వేసేవాడే బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు….

SAKSHITHA NEWS

Breaking news on Tv 9 has become breaking news.

Tv 9 లో బ్రేకింగ్ న్యూస్ వేసేవాడే బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు….

టీవీ9 నుంచి రజనీకాంత్‌ని తరిమేసారు….

రజనీ కాంత్ వల్లే టిడిపి, జనసేన వాళ్లు Tv 9 ని బాయ్ కాట్ చేశారు..

ఆ లీడర్స్ లేకుండా చేసే చర్చలు వైకాపా కోసంలా ఉన్నాయి..

రజనీ కాంత్ స్క్రీన్‌పై కనపడొద్దని యాజమాన్యం హుకుం….

టిడిపిలో ఉన్న తన మనుషులతో రాయబారాలు నడిపి విఫలమైన రజనీకాంత్….

Tv 9 నుంచి రజినీకాంత్‌ని తొలగించిన యాజమాన్యం….

సాక్షిలో ఇకపై రజనీకాంత్ ప్రత్యక్షం???

SAKSHITHA NEWS