దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో దుర్గమాత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న BRS నాయకులు.
బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు , ఈ కార్యక్రమంలో నాయకులు మిద్దెల బాల్ రెడ్డి గారు,సాయి రెడ్డి గారి సురేందర్ రెడ్డి గారు,పల్పునూరి విష్ణు వర్ధన్ రెడ్డి గారు,యాదయ్య గౌడ్ గారు ,కాలనీ వాసులు ,బాబీ , శ్యామ్ ,కుమార్ నాయక్, గోపి ,బూషన్ ,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.