బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నూతన క్యాలెండర్ ను మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్, హైదరాబాద్ డీసీసీబీ డైరెక్టర్ మిద్దెల బాలరెడ్డి , ఉపాధ్యక్షులు ఏ. వెంకటేష్ యాదవ్ , కార్యదర్శి సయ్యద్ అసదుల్లా, పాక్స్ డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి , భీమ్ రెడ్డి , డప్పు కిష్టయ్య, అర్కల జీతయ్య శ్రీనివాస్ యాదవ్, మోహన్ నాయక్, ఇంద్రసేన రెడ్డి, యాదయ్య, వెంకట్రాం సతీరెడ్డి,అటెండర్ జితయ్య, నాయకులు బైండ్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.