రాజీవ్ గాంధీ నగర్ లో ఘనంగా బోనాల పండుగ!!

Sakshitha news

రాజీవ్ గాంధీ నగర్ లో ఘనంగా బోనాల పండుగ!!…….

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ లో బోనాల పండుగా సందర్బంగా ఆలయ కమిటీ ఆహ్వనం మేరకు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యక పూజలు చేసిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * అనంతరం హన్మంతన్న నియోజకర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని కోరారు.