SAKSHITHA NEWS

BJP state office bearer meeting

విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గోన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్ ) శివ్ ప్రకాష్ జీ,కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,రాజమహేంద్రవరం పార్లమెంట్ ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి,బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు,అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనకాపల్లి ఎంపీ C.M.రమేష్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి ), ఆదోని ఎమ్మెల్యే Dr.పార్ధసారధి,ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, విజయవాడ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే, బీజేపీ నేతలు.


SAKSHITHA NEWS