జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్
సాక్షిత శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన కురుమ సంఘం యువ నాయకులు బీర్ల సురేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు గౌడ సంఘం నాయకులు పండిత్ రావు మాట్లాడుతూ బీసీ సంఘాల కొరకు పాటు పోరాడిన జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11 ను పురస్కరించుకొని ప్రతి నెల 11 తారీఖు రోజు ఒక్కొక్క కుల సంఘ నాయకులతో పూలమాల వేస్తూ ఈరోజు కురుమ సంఘం నాయకులు బీర్ల సురేష్ యాదవ్ తో పూలమాల వేయించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…