తుదిలో తప్పిన పెను ప్రమాదం

తుదిలో తప్పిన పెను ప్రమాదం

SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

తుదిలో తప్పిన పెను ప్రమాదం

యర్రగొండపాలెం : యర్రగొండపాలెం గ్రామంలోని కోప్పుకొండ వెంకటేశ్వర్లు అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మార్కాపురం రోడ్లోని ఎస్సీ హాస్టల్ పక్కన కూల్ డ్రింక్ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. నిన్న అనగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయం నుండి ఈదురు గాలులతోకూడిన దాదాపు గంట సేపు వర్షం కురిసింది. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు అందరూ ఆ షాప్ లోనే ఉన్నారు.ఈదురు గాలుల దెబ్బకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు విరిగి ఆ షాప్ మీద పడ్డాయి వెంటనే షాప్ ఎదురుగా ఉన్నటువంటి వేరే షాప్ అతను గుర్తించి అక్కడికి వెళ్లి వారిని బయటికి తీసుకువచ్చారు.తుదిలో తప్పిన పెను ప్రమాదం కానీ షాపు మొత్తం ధ్వంసమై ఉంటుందేమోనని ఆ నిరుపేద కుటుంబం కన్నీరు పెడుతున్నారు.


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *