SAKSHITHA NEWS

భారతీయ జనతా పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులుగా నియమితులై పీసరి కృష్ణారెడ్డి ని శాలువా కప్పి అభినందించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

బీజేపీ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఎంపీ ఈటల రాజేందర్ ని వారి నివాసం కలవడం జరిగింది వారు కార్యకర్తల నాయకులను అందరిని కలుపుకొని పార్టీని మరింత ముందుకు తీసుకురావాలని, ప్రజా సమస్యల పై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోని దుండిగల్ మున్సిపాలిటీలో అప్పుడే విలీనం చేసిన శివారు గ్రామమైన నాగులూరు

బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షుల హోదాలో సమస్య పై ఎంపీ కి మరియు బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాల స్థలం కేటాయించగలరని మెమోరాండం ఇవ్వడం జరిగింది
దుండిగల్ మున్సిపల్ మారుమూల గ్రామమైన నాగులూరు గ్రామంలో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న గ్రామ ప్రజలు రోడ్లు సరిగ్గ లేవు,
స్మశాన వాటిక లేదు,ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఉద్యోగులు,తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు రేషన్ షాప్ కూడా లేదు,5 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది ఈ గ్రామంలో నిరుపేద దళితులే ఎక్కువ పట్టించుకునే నాధుడే లేని గత పాలకులు అని వాపోయిన గ్రామ బీజేపీ యువ నాయకుడు మధుసూదన్ మీరు ఒక్కసారి మా నాగులూరు గ్రామాన్ని సందర్శించి మా సమస్యలు పరిష్కరిస్తారని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగల్ విగ్నేశ్వర్, జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబెర్ మల్లేష్ యాదవ్,నల్ల రామచంద్రరెడ్డి,డి ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ బీసీ మోర్చా అధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు,యువమోర్చ నాయకులు ఆకుల విజయ్,భాను గౌడ్,ఎం వెంకటేష్ నాయక్,ఎం అతీష్ బాబు,మురళిదర్, కొమ్ము ప్రశాంత్,శ్రీధర్ గౌడ్, చిన్నముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app