![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-19.00.46.jpeg)
మౌని అమావాస్య సందర్భంగా బీచుపల్లి ఆంజనేయస్వామీ దర్శించుకున్న..
- జెడ్పీ మాజీ చైర్పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య….
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని మౌని అమావాస్య సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య దంపతులకు ఆలయ అర్చకులు మారుతి చారి ఆలయ మర్యాదలతో స్వామివారికి గోత్రనామాలతోప్రత్యేక పూజలు జరిపించి తీర్థప్రసాదాలు అందించారు… ఆలయ ఈవో రామన్ గౌడ్ స్వామి వారి యొక్క ప్రసాదములో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-19.00.46-1024x457.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app