SAKSHITHA NEWS

BC బిసీ, రవాణాశాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి ఓయు జాక్
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమం, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.

BC

SAKSHITHA NEWS